Micah 2:7
“యాకోబు వంశమా! యెహోవా సహనం తగ్గిపోయిందా? 1 ఆయన ఇలాంటి పనులు చేస్తాడా?” 1 అని చెప్పడం భావ్యమేనా? 1 యథార్థంగా ప్రవర్తించేవారికి నా మాటలు క్షేమం కలిగిస్తాయి గదా! 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
6“ప్రవచించ వద్దు, ఈ విషయాలను వాళ్ళు ప్రవచించ కూడదు. 1 అవమానం రాకూడదు” అని వారంటారు. 1
Cross References
Psalms 15:2అతడు యథార్థమైన ప్రవర్తన కలిగి, న్యాయమైనది చేస్తూ, హృదయంలోనుంచి సత్యం పలుకుతాడు. 1
Psalms 19:7యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి. 1
Psalms 119:65యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకుడికి మేలు చేశావు. 1
Psalms 119:92నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యక పొతే నా బాధలో నేను సమసిపోయేవాణ్ణి. 1
Proverbs 2:7యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేస్తాడు. సరియైన మార్గం నుండి తప్పిపోకుండా నడుచుకునే వాళ్ళకు ఆయన రక్షణ కలుగజేస్తాడు.
Proverbs 10:29నీతిమంతులకు యెహోవా మార్గం బలమైన కోట. పాపం చేసేవాళ్ళకు అది నాశన హేతువు.