Micah 3:11
ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారు. 1 వారి యాజకులు కూలికి బోధిస్తారు. 1 ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెబుతారు. 1 అయినా వాళ్ళు యెహోవాను ఆధారం చేసుకుని 1 “యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, 1 ఏ కీడూ మనకు రాదు” అనుకుంటారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
10సీయోనును మీరు రక్తంతో కడతారు. 1 దుర్మార్గంతో యెరూషలేమును కడతారు. 1
Cross References
Numbers 22:7కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు భవిష్యవాణి చెప్పడానికి ఇచ్చే చెల్లింపు తీసుకుని బిలాము దగ్గరికి వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పారు.
1 Samuel 8:3వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కొడుకులు తమ తండ్రివంటి మంచి ప్రవర్తనను అనుసరించకుండా ధనంపై ఆశ పెంచుకుని, లంచాలు తీసుకొంటూ తీర్పులను తారుమారు చేశారు.
Proverbs 17:23న్యాయాన్ని తారుమారు చేయడానికి దుష్టుడు రహస్యంగా లంచం తీసుకుంటాడు.
Isaiah 48:2మేము పరిశుద్ధ పట్టణవాసులం అనే పేరు పెట్టుకుని, 1 వాళ్ళు ఇశ్రాయేలు దేవుని ఆశ్రయిస్తారు. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా. 1
Jeremiah 5:12వారు నన్ను తోసిపుచ్చి “యెహోవా నిజమైనవాడు కాదు. మనపైకి ఏ కీడు గానీ ఖడ్గం గానీ కరువు గానీ రాదు. 1
Jeremiah 7:4ఇది యెహోవా ఆలయం! యెహోవా ఆలయం! యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనే మోసకరమైన మాటల వలలో పడకండి.”