Micah 3:9
యాకోబు వంశపు ప్రధానులారా, 1 ఇశ్రాయేలీయుల అధిపతులారా, 1 ఈ మాట వినండి. మీరు న్యాయాన్ని తృణీకరిస్తూ 1 సక్రమంగా ఉండే సమస్తాన్నీ వక్రం చేస్తారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
10సీయోనును మీరు రక్తంతో కడతారు. 1 దుర్మార్గంతో యెరూషలేమును కడతారు. 1
Cross References
Exodus 3:16నువ్వు వెళ్లి ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చి ‘మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు కనబడి ఇలా చెప్పాడు, నేను ఐగుప్తులో మీకు జరుగుతున్నదంతా చూశాను.
Deuteronomy 27:19“పరదేశికి గానీ, తండ్రి లేనివాడికి గానీ, విధవరాలికి గానీ అన్యాయపు తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
Psalms 58:1అధికారులారా! మీరు న్యాయంగా మాట్లాడటం నిజమేనా? మనుషులకు, మీరు నిజాయితీగా న్యాయ తీర్పు తీరుస్తారా? 1
Proverbs 17:23న్యాయాన్ని తారుమారు చేయడానికి దుష్టుడు రహస్యంగా లంచం తీసుకుంటాడు.
Jeremiah 5:28వారు కొవ్వు పట్టి బాగా బలిసి ఉన్నారు. దుర్మార్గంలో వారు ఎంతో ముందుకు వెళ్ళారు. 1 తండ్రి లేనివారు వ్యాజ్యంలో గెలవకుండేలా వారికి అన్యాయంగా తీర్పు తీరుస్తారు. బీదవారి వ్యాజ్యాల్లో సహకరించరు. 1
Amos 5:7వాళ్ళు న్యాయాన్ని భ్రష్టం చేసి, 2 నీతిని నేలపాలు చేస్తున్నారు. 2