The Bible Software
bible.softwareMicahMicah 4 › Micah 4:2

Micah 4:2

అనేక రాజ్యాలవారు వచ్చి ఇలా అంటారు, 1 “యాకోబు దేవుని మందిరానికి, 1 యెహోవా పర్వతానికి మనం వెళ్దాం, పదండి. 1 ఆయన తన విధానాలను మనకు నేర్పిస్తాడు. 1 మనం ఆయన దారుల్లో నడుచుకుందాం.” 1 సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, 1 యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు వెలువడతాయి. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

And many nations shall come, and say, Come, and let us go up to the mountain of the LORD, and to the house of the God of Jacob; and he will teach us of his ways, and we will walk in his paths: for the law shall go forth of Zion, and the word of the LORD from Jerusalem.

In Context

1తరువాత రోజుల్లో యెహోవా మందిర పర్వతం 1 పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా ఉంటుంది. 1 కొండల కంటే ఎత్తుగా ఉంటుంది. 1 ప్రజల సమూహాలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు. 1

3ఆయన మధ్యవర్తిగా అనేక ప్రజలకు న్యాయం తీరుస్తాడు. 1 దూరంగా ఉండే విస్తారమైన రాజ్యాల వివాదాలను పరిష్కరిస్తాడు. 1 వారు తమ కత్తులను నాగటి నక్కులుగా 1 తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొడతారు. 1 రాజ్యం మీదికి రాజ్యం కత్తి ఎత్తకుండా ఉంటారు. 1 యుద్ధ విద్య నేర్చుకోవడం మానివేస్తారు.

Read all of Micah 4

Cross References

Psalms 25:8యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు. 1

Psalms 110:2యెహోవా అంటున్నాడు, సీయోనులోనుండి నీ పరిపాలన దండాన్ని చాపు. నీ శత్రువులపై పరిపాలన చెయ్యి. 1

Isaiah 42:1ఇదిగో ఈయనే నేను ప్రోత్సహించే నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నా ప్రాణప్రియుడు. 1 ఆయనలో నా ఆత్మను ఉంచాను. ఆయన ఈ లోక రాజ్యాలపై తన న్యాయాన్ని నెలకొల్పుతాడు. 1

Isaiah 54:13యెహోవా నీ పిల్లలందరికీ బోధిస్తాడు. నీ పిల్లలకు పరిపూర్ణమైన నెమ్మది ఉంటుంది. 1

Jeremiah 50:4ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “ఆ రోజుల్లో ఆ సమయంలో యూదా ప్రజలూ, ఇశ్రాయేలు ప్రజలూ 1 ఏడుస్తూ తమ దేవుడైన యెహోవాను వెదకడానికి కలిసి వస్తారు. 1

Zechariah 2:11ఆ రోజున చాలామంది అన్య దేశాల ప్రజలు యెహోవా చెంతకు చేరుకుని నా ప్రజలుగా అవుతారు. నేను మీ మధ్య నివాసం చేస్తాను. అప్పుడు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపాడని మీరు తెలుసుకుంటారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Micah 4:2

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Micah 4:1Micah 4Micah 4:3 →