The Bible Software
bible.softwareMicahMicah 4 › Micah 4:3

Micah 4:3

ఆయన మధ్యవర్తిగా అనేక ప్రజలకు న్యాయం తీరుస్తాడు. 1 దూరంగా ఉండే విస్తారమైన రాజ్యాల వివాదాలను పరిష్కరిస్తాడు. 1 వారు తమ కత్తులను నాగటి నక్కులుగా 1 తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొడతారు. 1 రాజ్యం మీదికి రాజ్యం కత్తి ఎత్తకుండా ఉంటారు. 1 యుద్ధ విద్య నేర్చుకోవడం మానివేస్తారు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And he shall judge among many people, and rebuke strong nations afar off; and they shall beat their swords into plowshares, and their spears into pruninghooks: nation shall not lift up a sword against nation, neither shall they learn war any more.

In Context

2అనేక రాజ్యాలవారు వచ్చి ఇలా అంటారు, 1 “యాకోబు దేవుని మందిరానికి, 1 యెహోవా పర్వతానికి మనం వెళ్దాం, పదండి. 1 ఆయన తన విధానాలను మనకు నేర్పిస్తాడు. 1 మనం ఆయన దారుల్లో నడుచుకుందాం.” 1 సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, 1 యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు వెలువడతాయి. 1

4దానికి బదులు, ప్రతివాడూ ఎవరి భయమూ లేకుండా 1 తన ద్రాక్షచెట్టు కింద తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు. 1 ఇది సేనల అధిపతి యెహోవా నోట వెలువడ్డ మాట. 1

Read all of Micah 4

Cross References

Psalms 2:5ఆయన ఉగ్రుడై వారితో మాట్లాడతాడు. విపరీతమైన కోపంతో వాళ్ళను భయభీతులకు గురి చేస్తాడు 1

Psalms 46:10నిశ్శబ్దంగా ఉండండి. నేనే యెహోవాని అని తెలుసుకోండి. జనాలలో నన్ను హెచ్చిస్తారు. భూమిపై నన్ను ఉన్నత స్థానంలో ఉంచుతారు. 1

Psalms 72:7అతని కాలంలో నీతిమంతులు వర్ధిల్లుతారు గాక. చంద్రుడు గతించే వరకూ క్షేమాభివృద్ధి ఉండు గాక. 1

Psalms 96:13లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నీతితో ఆయన లోకానికి తన విశ్వసనీయతతో ప్రజా సమూహాలకు ఆయన తీర్పు తీరుస్తాడు.

Psalms 110:1యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. నేను నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో. 1

Isaiah 2:4ఆయన మధ్యవర్తిగా ఉండి అన్యజాతులకు న్యాయం తీరుస్తాడు. 1 అనేక జాతులకు తీర్పు తీరుస్తాడు. 1 వాళ్ళు తమ కత్తులను నాగటి నక్కులుగానూ, 1 తమ ఈటెలను మోట కత్తులుగానూ సాగగొడతారు. 1 జనం మీదకి జనం కత్తి ఎత్తరు. 1 ఇంక ఎన్నడూ యుద్ధ సన్నాహాలు చెయ్యరు. 1 యెహోవా దినం 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Micah 4:3

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Micah 4:2Micah 4Micah 4:4 →