Micah 4:7
కుంటివారిని శేషంగా దూరంగా పంపేసిన వారిని 1 బలమైన ప్రజగా చేస్తాను. 1 యెహోవానైన నేను, సీయోను కొండ మీద ఇప్పటినుంచి 1 ఎప్పటికీ వారిని పాలిస్తాను. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 6:13దానిలో పదవ భాగం మాత్రం మిగిలిపోయినా అది కూడా నాశనమౌతుంది. 1 సింధూర మస్తకి వృక్షాలను నరికి వేసినా తరువాత మిగిలి ఉండే మొద్దులాగా అది ఉంటుంది. 1 అలాటి మొద్దులో పరిశుద్ధమైన చిగురు ఉంది.
Isaiah 10:21యాకోబులో మిగిలిన వాళ్ళు బలవంతుడైన దేవునివైపు తిరుగుతారు. 1
Isaiah 24:23చంద్రుడు వెలవెలబోతాడు. సూర్య బింబం మారిపోతుంది. సేనల ప్రభువైన యెహోవా సీయోను కొండ మీదా యెరూషలేములో రాజవుతాడు. పెద్దల ఎదుట ఆయన ప్రభావం కనబడుతుంది.
Isaiah 60:22అల్పుడు వేయిమంది అవుతాడు. చిన్నవాడు బలమైన జనం అవుతాడు. 1 నేను యెహోవాను. తగిన కాలంలో వీటిని త్వరగా జరిగిస్తాను.
Ezekiel 43:7“నరపుత్రుడా, ఇది నా సింహాసన స్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య ఎల్లప్పుడూ నివసిస్తాను. ఇకమీదట వారు తమ అపనమ్మకత్వం వలనా తమ రాజుల కళేబరాలకు ఉన్నత స్థలాలను కట్టి పూజలు చేయడం వలనా వారు గాని, వారి రాజులు గాని నా పవిత్రమైన పేరును అపవిత్రం చేయరు.
Daniel 7:27ఆకాశం కింద ఉన్న రాజ్యం, అధికారం, మహాత్మ్యం మహోన్నతుని పరిశుద్ధులవి. ఆయన రాజ్యం నిత్యం నిలిచేది. అధికారులందరూ దానికి దాసులై విధేయులౌతారు. ఇంతటితో సంగతి సమాప్తం అయింది అని చెప్పాడు.