Micah 7:14
నీ చేతికర్రతో నీ ప్రజలకు కాపరిగా ఉండు. వారు నీ సొత్తు. 1 కర్మెలుకు చెందిన అడవిలో వాళ్ళు ఒంటరిగా నివసిస్తున్నా 1 పూర్వ కాలంలో బాషాను, గిలాదుల్లో మేసినట్టు మేస్తారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
15ఐగుప్తుదేశంలో నుంచి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా 1 నేను ప్రజలకు అద్భుతాలు చూపిస్తాను.
Cross References
Numbers 23:9రాతిబండల మీద నుంచి ఆయన్ని చూస్తున్నాను. 1 కొండలపై నుండి ఆయన్ని కనుగొన్నాను. 1 చూడు, ఒంటిగా నివసించే జనం ఒకటి ఉంది. 1 వారు ఒక సాధారణ జనంగా తమను తాము ఎంచుకోరు. 1
Numbers 32:4అంటే ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట యెహోవా జయించిన దేశం పశువుల మందలకు అనువైంది. మీ సేవకులైన మాకు మందలు ఉన్నాయి.
Psalms 23:1యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు. 1
Psalms 77:5గతించిన రోజులనూ గత కాలాన్నీ గురించి ఆలోచించాను, 1
Psalms 100:3యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయన మనలను పుట్టించాడు. మనం ఆయన వాళ్ళం. మనం ఆయన ప్రజలం. ఆయన మేపే గొర్రెలం. 1
Isaiah 27:13ఆ రోజున పెద్ద బాకా ధ్వని వినిపిస్తుంది. అష్షూరు దేశంలో అంతరిస్తున్న వాళ్ళూ, ఐగుప్తులో బహిష్కరణకి గురైన వాళ్ళూ తిరిగి వస్తారు. 1 యెరూషలేములో ఉన్న పవిత్ర పర్వతంపై ఉన్న యెహోవాను ఆరాధిస్తారు.