The Bible Software
bible.softwareMicahMicah 7 › Micah 7:8

Micah 7:8

నా పగవాడా, నా మీద అతిశయించవద్దు. 1 నేను కింద పడినా తిరిగి లేస్తాను. 1 నేను చీకట్లో కూర్చున్నపుడు 1 యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

Rejoice not against me, O mine enemy: when I fall, I shall arise; when I sit in darkness, the LORD shall be a light unto me.

In Context

7అయితే, నా వరకైతే నేను యెహోవా కోసం ఎదురుచూస్తాను. 1 రక్షణకర్త అయిన నా దేవుని కోసం నేను కనిపెడతాను. 1 నా దేవుడు నా మాట వింటాడు. 1 ఇశ్రాయేలు తిరిగి లేవడం 1

9నేను యెహోవా దృష్టికి పాపం చేశాను, 1 కాబట్టి ఆయన నా పక్షాన వాదించి 1 నా పక్షాన న్యాయం తీర్చే వరకూ 1 నేను ఆయన కోపాగ్ని సహిస్తాను. 1 ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు. 1 ఆయన తన న్యాయంలో నన్ను కాపాడడం నేను చూస్తాను.

Read all of Micah 7

Cross References

Job 31:29నన్ను ద్వేషించిన వాడికి కలిగిన నాశనాన్ని బట్టి నేను సంతోషించినట్టయితే, అతనికి కీడు కలగడం చూసి నన్ను నేను అభినందించుకున్నట్టయితే, 1

Psalms 20:8వాళ్ళు కుంగి నేల మీద పడిపోతారు, మనం లేచి తిన్నగా నిలిచి ఉంటాము! 1

Psalms 35:15కాని నా అడుగులు తడబడినప్పుడు వాళ్ళంతా గుమికూడి సంతోషించారు. నాకు వ్యతిరేకంగా వాళ్ళంతా కలిశారు. కానీ నాకు ఆ సంగతి తెలియలేదు. ఆపకుండా అదే పనిగా వాళ్ళు నన్ను నిందించారు. 1

Psalms 35:24యెహోవా, నా దేవా, నీ నీతిని బట్టి నా పక్షం వహించు. నా విషయంలో వాళ్ళను సంతోషపడనియ్యకు. 1

Psalms 37:24యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కాబట్టి అతడు తన మార్గంలో తడబడినా కిందపడడు. 1

Psalms 41:10కానీ యెహోవా, వాళ్ళకు బదులు తీర్చడానికై నన్ను కరుణించి పైకి లేపు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Micah 7:8

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Micah 7:7Micah 7Micah 7:9 →