నెహెమ్యా 11:9
జిఖ్రీ కొడుకు యోవేలు వారికి నాయకుడుగా ఉన్నాడు. సెనూయా కొడుకు యూదా ఆ పట్టణపు అధికారుల్లో రెండవ స్థానంలో ఉన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Joel the son of Zichri was their overseer: and Judah the son of Senuah was second over the city.
In Context
8సల్లును అనుసరించి వీరి అనుచరులు గబ్బయి, సల్లయి. వీరంతా మొత్తం 928 మంది.
10యాజకుల్లో, యోయారీబు కొడుకులు యెదాయా, యాకీను.
Cross References
1 Chronicles 9:7ఇంకా బెన్యామీనీయుల్లో సెనూయా కొడుకు హోదవ్యాకి పుట్టిన మెషుల్లాము కొడుకైన సల్లూ,