నెహెమ్యా 12:16
ఇద్దో కుటుంబానికి జెకర్యా, గిన్నెతోను కుటుంబానికి మెషుల్లాము.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Of Iddo, Zechariah; of Ginnethon, Meshullam;
In Context
15హారిము కుటుంబానికి అద్నా, మెరాయోతు కుటుంబానికి హెల్కయి.
17అబీయా కుటుంబానికి జిఖ్రీ, మిన్యామీను, మోవద్యా కుటుంబాలకు పిల్టయి.
Cross References
Zechariah 1:1దర్యావేషు పాలించే కాలంలో రెండవ సంవత్సరం ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు బెరక్యా కొడుకు, ఇద్దో మనుమడు, ప్రవక్త అయిన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన వాక్కు.