నెహెమ్యా 12:18
బిల్గా కుటుంబానికి షమ్మూయ, షెమయా కుటుంబానికి యెహోనాతాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Of Bilgah, Shammua; of Shemaiah, Jehonathan;
In Context
17అబీయా కుటుంబానికి జిఖ్రీ, మిన్యామీను, మోవద్యా కుటుంబాలకు పిల్టయి.
19యోయారీబు కుటుంబానికి మత్తెనై, యెదాయా కుటుంబానికి ఉజ్జీ.