నెహెమ్యా 12:19
యోయారీబు కుటుంబానికి మత్తెనై, యెదాయా కుటుంబానికి ఉజ్జీ.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And of Joiarib, Mattenai; of Jedaiah, Uzzi;
In Context
18బిల్గా కుటుంబానికి షమ్మూయ, షెమయా కుటుంబానికి యెహోనాతాను.
20సల్లయి కుటుంబానికి కల్లయి, ఆమోకు కుటుంబానికి ఏబెరు.
Cross References
1 Chronicles 9:10యాజకుల్లో యెదాయా, యెహోయారీబు, యాకీను ఉన్నారు.
Nehemiah 11:10యాజకుల్లో, యోయారీబు కొడుకులు యెదాయా, యాకీను.