bible.software › Nehemiah › Nehemiah 3 › Nehemiah 3:2
Nehemiah 3:2
వారిని ఆనుకుని యెరికో పట్టణం వారు కట్టారు, వారిని ఆనుకుని ఇమ్రీ కొడుకు జక్కూరు కట్టాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And next unto him builded the men of Jericho. And next to them builded Zaccur the son of Imri.
In Context
1ప్రధానయాజకుడు ఎల్యాషీబు, అతని సోదర యాజకులు పూనుకుని గొర్రెల ద్వారాన్ని కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలబెట్టారు. వాళ్ళు నూరవ గోపురం, హనన్యేలు గోపురం వరకూ ప్రతిష్టించారు. వాటికి సరిహద్దు గోడలు కట్టి ప్రతిష్ఠించారు.
3హస్సెనాయా వంశం వారు చేప ద్వారం కట్టారు. వారు దానికి దూలాలు అమర్చి తలుపులు నిలబెట్టి తాళాలు, గడియలు అమర్చారు.
Read all of Nehemiah 3
Cross References
Ezra 2:34యెరికో వంశం వారు 345 మంది.
Nehemiah 10:12జక్కూరు, షేరేబ్యా, షెబన్యా,
This Verse In Other Editions
Study Nehemiah 3:2