Nehemiah 7:44
పాటలు పాడే ఆసాపు వంశం వారు 148 మంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The singers: the children of Asaph, an hundred forty and eight.
In Context
43లేవీ గోత్రికులైన యేషూవ, హోదవ్యా, కద్మీయేలు వంశాల వారు 74 మంది.
45ద్వారపాలకులైన షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి వంశాల వారు 138 మంది.
Cross References
1 Chronicles 25:2ఆసాపు కొడుకుల్లో రాజాజ్ఞప్రకారం ప్రవచిస్తూ, ఆసాపు చేతికింద ఉండేవాళ్ళు జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేలా, అనే వాళ్ళు.