Nehemiah 7:45
ద్వారపాలకులైన షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి వంశాల వారు 138 మంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
44పాటలు పాడే ఆసాపు వంశం వారు 148 మంది.
46నెతీనీయులైన జీహా, హశూపా, టబ్బాయోతు వంశాల వారు.
Cross References
1 Chronicles 26:1ఇది ద్వారపాలకుల విభజన గూర్చిన సంగతి. ఆసాపు సంతానంలో కోరే కొడుకు మెషెలెమ్యా కోరహు సంతానం వాడు.
Nehemiah 3:12వారి పక్కన యెరూషలేం నగరం సగభాగానికి అధికారి హల్లోహెషు కొడుకు షల్లూము, అతని కూతుళ్ళు బాగు చేశారు.