Numbers 1:11
బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కొడుకు అబీదాను,
బైబిల్ (తెలుగు)
In The King James Version
Of Benjamin; Abidan the son of Gideoni.
In Context
12దాను గోత్రం నుండి అమీషద్దాయి కొడుకు అహీయెజెరు,
Cross References
Numbers 2:22మనష్షే గోత్రం వాళ్లకు దగ్గర్లోనే బెన్యామీను గోత్రం వారుండాలి. గిద్యోనీ కొడుకు అబీదాను బెన్యామీను సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.
Numbers 10:24బెన్యామీను గోత్రం సైన్యానికి గిద్యోనీ కొడుకు అబీదాను నాయకుడు.