The Bible Software
bible.softwareNumbersNumbers 2 › Numbers 2:22

Numbers 2:22

మనష్షే గోత్రం వాళ్లకు దగ్గర్లోనే బెన్యామీను గోత్రం వారుండాలి. గిద్యోనీ కొడుకు అబీదాను బెన్యామీను సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.

బైబిల్ (తెలుగు)

In The King James Version

Then the tribe of Benjamin: and the captain of the sons of Benjamin shall be Abidan the son of Gideoni.

In Context

21అతని సైన్యంగా నమోదైన వారు 32, 200 మంది పురుషులు.

23అతని సైన్యంగా నమోదైన వారు 35, 400 మంది పురుషులు.

Read all of Numbers 2

Cross References

Numbers 1:11బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కొడుకు అబీదాను,

Numbers 7:65ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది గిద్యోనీ కొడుకు అబీదాను అర్పణం.

Psalms 68:27మొదట కనిష్ఠుడైన బెన్యామీను గోత్రం, తరవాత యూదా అధిపతులు, వారి పరివారం ఉంది. జెబూలూను, నఫ్తాలి గోత్రాల అధిపతులు అక్కడ ఉన్నారు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Numbers 2:22

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Numbers 2:21Numbers 2Numbers 2:23 →