bible.software › Numbers › Numbers 1 › Numbers 1:23
Numbers 1:23
అలా షిమ్యోను గోత్రం నుండి 59, 300 మందిని లెక్కించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Those that were numbered of them, even of the tribe of Simeon, were fifty and nine thousand and three hundred.
In Context
22షిమ్యోను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
24గాదు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
Read all of Numbers 1
Cross References
Numbers 25:8సమాజం నుంచి లేచి, ఈటె చేత్తో పట్టుకుని ఆ ఇశ్రాయేలీయుడి వెంట ఆ గుడారంలోకి వెళ్లి ఆ ఇద్దరినీ, అంటే ఆ ఇశ్రాయేలీయుణ్ణీ, ఆ స్త్రీనీ, కడుపులో గుండా దూసుకు పోయేలా పొడిచాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల్లోకి దేవుడు పంపించిన తెగులు ఆగిపోయింది.
Numbers 26:14ఇవి షిమ్యోనీయుల వంశాలు. వారు 22, 200 మంది పురుషులు.
This Verse In Other Editions
Study Numbers 1:23