Numbers 1:30
జెబూలూను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
29అలా ఇశ్శాఖారు గోత్రం నుండి 54, 400 మందిని లెక్కించారు.
31అలా జెబూలూను గోత్రం నుండి 57, 400 మందిని లెక్కించారు.
Cross References
Genesis 46:14జెబూలూను కొడుకులు సెరెదు, ఏలోను, యహలేలు.
Numbers 2:7ఇశ్శాఖారు గోత్రం వారి తరువాత జెబూలూను గోత్రం వారుండాలి. హేలోను కొడుకు ఏలీయాబు జెబూలూను గోత్రం వారి నాయకుడు.