Genesis 46:14
జెబూలూను కొడుకులు సెరెదు, ఏలోను, యహలేలు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the sons of Zebulun; Sered, and Elon, and Jahleel.
In Context
13ఇశ్శాఖారు కొడుకులు తోలా, పువ్వా, యోబు, షిమ్రోను.
Cross References
Genesis 30:19లేయా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు ఆరవ కొడుకుని కన్నది.
Numbers 1:9జెబూలూను గోత్రం నుండి హేలోను కొడుకు ఏలీయాబు.
Numbers 26:26ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలేలీయులు యహలేలు వంశస్థులు.
1 Chronicles 2:1ఇశ్రాయేలు కొడుకులు వీళ్ళు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,