bible.software › Numbers › Numbers 1 › Numbers 1:37
Numbers 1:37
అలా బెన్యామీను గోత్రం నుండి 35, 400 మందిని లెక్కించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Those that were numbered of them, even of the tribe of Benjamin, were thirty and five thousand and four hundred.
In Context
36బెన్యామీను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
38దాను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
Read all of Numbers 1
Cross References
Numbers 2:23అతని సైన్యంగా నమోదైన వారు 35, 400 మంది పురుషులు.
Judges 20:44అక్కడ బెన్యామీనీయుల్లో పద్దెనిమిది వేలమంది మరణించారు. వీళ్ళంతా పరాక్రమవంతులు.
This Verse In Other Editions
Study Numbers 1:37