Numbers 1:36
బెన్యామీను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
35అలా మనష్షే గోత్రం నుండి 32, 200 మందిని లెక్కించారు.
37అలా బెన్యామీను గోత్రం నుండి 35, 400 మందిని లెక్కించారు.
Cross References
Genesis 44:20అందుకు మేము, ‘మాకు ముసలి వాడైన తండ్రి, అతని ముసలితనంలో పుట్టిన ఒక చిన్నవాడు ఉన్నారు. వాని అన్న చనిపోయాడు. వాడి తల్లికి వాడొక్కడే మిగిలాడు. అతని తండ్రి అతన్ని ఎంతో ప్రేమిస్తాడు’ అన్నాము.
Genesis 49:27బెన్యామీను ఆకలిగొన్న తోడేలు. 1 అతడు ఉదయాన ఎరను మింగి, 1 దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.” 1 యాకోబు మరణం, సమాధి
2 Chronicles 17:17బెన్యామీనీయుల్లో ఎల్యాదా అనే పరాక్రమశాలి ఒకడున్నాడు. ఇతని దగ్గర విల్లు, డాలు, పట్టుకొనేవారు 2,00,000 మంది ఉన్నారు.