Numbers 1:40
ఆషేరు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
39అలా దాను గోత్రం నుండి 62, 700 మందిని లెక్కించారు.
41అలా ఆషేరు గోత్రం నుండి 41, 500 మందిని లెక్కించారు.
Cross References
Genesis 30:12లేయా దాసి జిల్పా యాకోబుకు రెండవ కొడుకుని కన్నది.
Genesis 49:20ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది. 1 రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు. 1