bible.software › Numbers › Numbers 1 › Numbers 1:41
Numbers 1:41
అలా ఆషేరు గోత్రం నుండి 41, 500 మందిని లెక్కించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Those that were numbered of them, even of the tribe of Asher, were forty and one thousand and five hundred.
In Context
40ఆషేరు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
42నఫ్తాలి సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
Read all of Numbers 1
Cross References
Numbers 2:28అతని సైన్యంగా 41, 500 మంది పురుషులు నమోదయ్యారు.
This Verse In Other Editions
Study Numbers 1:41