Numbers 1:42
నఫ్తాలి సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
41అలా ఆషేరు గోత్రం నుండి 41, 500 మందిని లెక్కించారు.
43అలా నఫ్తాలి గోత్రం నుండి 53, 400 మందిని లెక్కించారు.
Cross References
Genesis 30:7రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు రెండవ కొడుకుని కన్నది.
Genesis 49:21నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. 1 అతనికి అందమైన పిల్లలుంటారు. 1