Numbers 1:8
ఇశ్శాఖారు గోత్రం నుండి సూయారు కొడుకు నెతనేలు
బైబిల్ (తెలుగు)
In The King James Version
Of Issachar; Nethaneel the son of Zuar.
In Context
7యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను,
9జెబూలూను గోత్రం నుండి హేలోను కొడుకు ఏలీయాబు.
Cross References
Numbers 2:5యూదా గోత్రం సమీపంలో ఇశ్శాఖారు గోత్రం వారు తమ శిబిరం ఏర్పాటు చేసుకోవాలి. సూయారు కొడుకు నెతనేలు ఇశ్శాఖారు గోత్రం వారి నాయకుడు.
Numbers 10:15ఇశ్శాఖారు గోత్రం సైన్యాన్ని సూయారు కొడుకు నెతనేలు నడిపించాడు.