Numbers 10:15
ఇశ్శాఖారు గోత్రం సైన్యాన్ని సూయారు కొడుకు నెతనేలు నడిపించాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And over the host of the tribe of the children of Issachar was Nethaneel the son of Zuar.
In Context
16జెబూలూను గోత్రం సైన్యానికి హేలోను కొడుకు ఏలీయాబు నాయకుడు.
Cross References
Numbers 7:18రెండో రోజు అర్పణం తెచ్చింది ఇశ్శాఖారు వంశంలో నాయకుడూ, సూయారు కొడుకూ అయిన నెతనేలు.