Numbers 10:3
సన్నిధి గుడారం ఎదుట నీ దగ్గరికి సమాజమంతా సమావేశం కావడానికి యాజకులు ఆ బాకాలు ఊదాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
4యాజకులు ఒకే బాకా ఊదితే ఇశ్రాయేలు సమాజంలో నాయకులూ, తెగల పెద్దలు నీ దగ్గరకి రావాలి.
Cross References
Jeremiah 4:5యెరూషలేములో వినబడేలా యూదాలో ఇలా ప్రకటించండి. “దేశంలో బూర ఊదండి.” గట్టిగా ఇలా హెచ్చరిక చేయండి. “ప్రాకారాలతో ఉన్న పట్టణాల్లోకి వెళ్దాం రండి.”
Joel 2:15సీయోనులో బాకా ఊదండి. 1 ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి. 1