Numbers 13:11
యోసేపు గోత్రం నుండి అంటే మనష్షే గోత్రం నుండి సూసీ కొడుకు గదీ,
బైబిల్ (తెలుగు)
In The King James Version
Of the tribe of Joseph, namely, of the tribe of Manasseh, Gaddi the son of Susi.
In Context
10జెబూలూను గోత్రం నుండి సోరీ కొడుకు గదీయేలు,
12దాను గోత్రం నుండి గెమలి కొడుకు అమ్మీయేలు,
Cross References
Genesis 48:20ఆ రోజు అతడు వారిని ఇలా దీవించాడు. “ఇశ్రాయేలీయులు ఎవరినైనా దీవించేటపుడు, ‘ఎఫ్రాయిములాగా మనష్షేలాగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు గాక’ అని మీ పేరెత్తి దీవిస్తారు” అని చెప్పి మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచాడు.