bible.software › Numbers › Numbers 14 › Numbers 14:26
Numbers 14:26
ఇంకా యెహోవా మోషే అహరోనులతో మాట్లాడుతూ,
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the LORD spake unto Moses and unto Aaron, saying,
In Context
25అతని సంతానం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అమాలేకీయులు, కనానీయులు ఆ లోయలో నివాసం ఉంటున్నారు. రేపు మీరు తిరిగి ఎర్రసముద్రం మార్గంలో అరణ్యంలోకి ప్రయాణమై వెళ్ళండి” అన్నాడు.
27“నాకు విరోధంగా నన్ను విమర్శించే ఈ చెడ్డ సమాజాన్ని నేనెంత వరకూ సహించాలి? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా చేస్తున్న విమర్శలు నేను విన్నాను.
Read all of Numbers 14
This Verse In Other Editions
Study Numbers 14:26