bible.software › Numbers › Numbers 16 › Numbers 16:8
Numbers 16:8
ఇంకా మోషే కోరహుతో “లేవీ కొడుకులారా వినండి,
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Moses said unto Korah, Hear, I pray you, ye sons of Levi:
In Context
7అప్పుడు యెహోవా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో అతనే పవిత్రుడు. లేవీ కొడుకులారా, మీరు చాలా దూరం వెళ్ళారు” అన్నాడు.
9తన మందిరసేవ చెయ్యడానికి యెహోవా మిమ్మల్ని తన దగ్గరికి చేర్చుకోవడం చిన్న విషయమా? మీరు సమాజం ఎదుట నిలబడి వారు చెయ్యవలసిన సేవ చేసేలా ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలోనుంచి మిమ్మల్ని ప్రత్యేక పరచుకోవడం మీకు తక్కువగా కనిపిస్తున్నదా?
Read all of Numbers 16
Cross References
Judges 17:12మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్టించాడు. అతడు మీకాకు యాజకుడుగా ఉన్నాడు.
This Verse In Other Editions
Study Numbers 16:8