bible.software › Numbers › Numbers 2 › Numbers 2:21
Numbers 2:21
అతని సైన్యంగా నమోదైన వారు 32, 200 మంది పురుషులు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And his host, and those that were numbered of them, were thirty and two thousand and two hundred.
In Context
20మనష్షే గోత్రం వారు ఎఫ్రాయిము గోత్రం వారి పక్కనే ఉండాలి. పెదాసూరు కొడుకు గమలీయేలు మనష్షే సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.
22మనష్షే గోత్రం వాళ్లకు దగ్గర్లోనే బెన్యామీను గోత్రం వారుండాలి. గిద్యోనీ కొడుకు అబీదాను బెన్యామీను సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.
Read all of Numbers 2
Cross References
Numbers 1:35అలా మనష్షే గోత్రం నుండి 32, 200 మందిని లెక్కించారు.
This Verse In Other Editions
Study Numbers 2:21