Numbers 23:6
అతడు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు నాయకులందరితో తన దహనబలి దగ్గర నిలబడి ఉన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he returned unto him, and, lo, he stood by his burnt sacrifice, he, and all the princes of Moab.
In Context
5యెహోవా ఒక వార్త బిలాము నోట ఉంచి “నువ్వు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లి అతనితో మాట్లాడు” అన్నాడు.
Cross References
Numbers 3:17లేవీకి గెర్షోను, కహాతు, మెరారి అనే కొడుకులున్నారు.