Numbers 26:48
నఫ్తాలీ కొడుకుల వంశాల్లో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
47రాసిన వారి లెక్క ప్రకారం వీరు 53, 400 మంది పురుషులు.
49యేసెరీయులు యేసెరు వంశస్థులు, షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.
Cross References
Genesis 46:24నఫ్తాలి కొడుకులు యహనేలు, గూనీ, యేసెరు, షిల్లేము.