The Bible Software
bible.softwareGenesisGenesis 46 › Genesis 46:24

Genesis 46:24

నఫ్తాలి కొడుకులు యహనేలు, గూనీ, యేసెరు, షిల్లేము.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And the sons of Naphtali; Jahzeel, and Guni, and Jezer, and Shillem.

In Context

23దాను కొడుకు హుషీము.

25లాబాను తన కూతురు రాహేలుకు ఇచ్చిన బిల్హా కొడుకులు వీరే. ఆమె వారిని యాకోబుకు కన్నది. వారంతా ఏడుగురు.

Read all of Genesis 46

Cross References

Genesis 30:7రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు రెండవ కొడుకుని కన్నది.

Genesis 49:21నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. 1 అతనికి అందమైన పిల్లలుంటారు. 1

Numbers 1:42నఫ్తాలి సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

Deuteronomy 33:23నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు. 1 కనికరంతో సంతృప్తి నొందిన నఫ్తాలి, 1 యెహోవా దీవెనతో నిండిన నఫ్తాలి, 1 పశ్చిమ దక్షిణ ప్రాంతాలు నీ స్వాధీనం. 1

1 Chronicles 2:2దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. 1 యూదా 2:5-15; రూతు 4:18-22; మత్తయి 1:3-6

1 Chronicles 12:34నఫ్తాలీయుల్లో వెయ్యిమంది అధిపతులూ, వాళ్లతోపాటు డాలు, ఈటె పట్టుకొన్నవాళ్ళు ముప్ఫై ఏడువేలమంది.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Genesis 46:24

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Genesis 46:23Genesis 46Genesis 46:25 →