Numbers 28:10
నిత్యం జరిగే దహనబలీ, దాని పానార్పణ కాకుండా, ఇది ప్రతి విశ్రాంతి రోజు చెయ్యాల్సిన దహనబలి. 1 ప్రతినెల అర్పణలు
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Numbers 28:23ఉదయాన మీరు నిత్యం అర్పించే దహనబలి కాకుండా వీటిని మీరు అర్పించాలి.
Numbers 29:11అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి. 1 గుడారాల పండగ
Numbers 29:19పానార్పణలతోబాటు పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
Numbers 29:25పాప పరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
Numbers 29:34పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.
Isaiah 1:13అర్థం లేని అర్పణలు మీరు ఇక తీసుకు రావొద్దు. ధూపార్పణ నాకు అసహ్యం. 1 అమావాస్య, విశ్రాంతి దినాలు, సమాజ కూటాలు జరుగుతున్నాయి కాని, మీ దుర్మార్గ సమావేశాలు నేను సహించలేను. 1