Numbers 29:15
ప్రతి గొర్రె పిల్లతో రెండుంబావు కిలోలు నూనెతో కలిపిన గోదుమ పిండి తేవాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And a several tenth deal to each lamb of the fourteen lambs:
In Context
14నైవేద్యంగా ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, ప్రతి పొట్టేలుతో నాలుగున్నర కిలోలు
16అలాగే పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.