Numbers 29:16
అలాగే పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
15ప్రతి గొర్రె పిల్లతో రెండుంబావు కిలోలు నూనెతో కలిపిన గోదుమ పిండి తేవాలి.
Cross References
Leviticus 4:23తరువాత తాను చేసిన పాపం అతనికి తెలిస్తే అప్పుడు అతడు ఒక మగ మేకని తన అర్పణగా తీసుకురావాలి. అది లోపం లేనిదిగా ఉండాలి.
Numbers 28:15నిత్యం జరిగే దహనబలీ, దాని పానార్పణ కాకుండా ఒక మేక పిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పించాలి. 1 పస్కాపండగ