Numbers 29:20
మూడో రోజు నిత్యమైన దహనబలి దాని నైవేద్యం, దాని పానార్పణలు కాక ఏ లోపం లేని 11 కోడెలను, రెండు పొట్టేళ్లను, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను
బైబిల్ (తెలుగు)
In The King James Version
And on the third day eleven bullocks, two rams, fourteen lambs of the first year without blemish;
In Context
19పానార్పణలతోబాటు పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
21వాటి వాటి లెక్క ప్రకారం వాటి నైవేద్యం, పానార్పణలను
Cross References
Numbers 29:17రెండో రోజు దహనబలి దాని నైవేద్యం, వాటి పానార్పణలు కాక ఏ లోపం లేని 12 కోడెలను, రెండు పొట్టేళ్ళను, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను