bible.software › Numbers › Numbers 29 › Numbers 29:38
Numbers 29:38
పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And one goat for a sin offering; beside the continual burnt offering, and his meat offering, and his drink offering.
In Context
37వాటితో వాటి వాటి నైవేద్యం, పానార్పణను
39మీ మొక్కుబళ్ళు, మీ స్వేచ్ఛార్పణలు మీ దహనబలులు, మీ నైవేద్యాలు, మీ పానార్పణలు, మీ సమాధాన బలులు కాక వీటిని నియమిత సమయాల్లో యెహోవాకు అర్పించాలి.
Read all of Numbers 29
This Verse In Other Editions
Study Numbers 29:38