Numbers 33:13
దోపకా నుండి ఆలూషుకు వచ్చారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they departed from Dophkah, and encamped in Alush.
In Context
12సీను అరణ్యం నుండి దోపకాకు వచ్చారు.
14ఆలూషు నుండి రెఫీదీముకు వచ్చారు. అక్కడ వారికి తాగడానికి నీళ్లు లేవు.