Numbers 33:14
ఆలూషు నుండి రెఫీదీముకు వచ్చారు. అక్కడ వారికి తాగడానికి నీళ్లు లేవు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they removed from Alush, and encamped at Rephidim, where was no water for the people to drink.
In Context
13దోపకా నుండి ఆలూషుకు వచ్చారు.
15రెఫీదీము నుండి సీనాయి అరణ్యంలో ఆగారు.
Cross References
Exodus 19:2వాళ్ళు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చి అక్కడ పర్వతం ఎదుట ఎడారిలో విడిది చేశారు.