Numbers 33:33
హోర్‌హగ్గిద్గాదు నుండి యొత్బాతాకు వచ్చారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they went from Hor-hagidgad, and pitched in Jotbathah.
In Context
32బెనేయాకాను నుండి హోర్‌హగ్గిద్గాదుకు వచ్చారు.
34యొత్బాతా నుండి ఎబ్రోనాకు వచ్చారు.
Cross References
Deuteronomy 10:7అక్కడ నుండి వారు గుద్గోదకు, గుద్గోద నుండి నీటివాగులతో నిండి ఉండే యొత్బాతా ప్రాంతానికి ప్రయాణమయ్యారు.