Numbers 5:10
ప్రతిష్టిత వస్తువులు ఎవరి దగ్గర ఉన్నా అవి యాజకునికే చెందుతాయి. యాజకునికి ఇచ్చింది యాజకునికే చెందుతుంది.” 1 ద్రోహం చేసిన భార్యకు పరీక్ష
బైబిల్ (తెలుగు)
In The King James Version
And every man’s hallowed things shall be his: whatsoever any man giveth the priest, it shall be his.
In Context
9ఇశ్రాయేలు ప్రజలు యాజకునికి సమర్పించేదీ, నా కోసం ప్రతిష్టించినదీ ఏదైనా యాజకునికే చెందుతుంది.
11యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు.
Cross References
Exodus 29:28ఆ ప్రతిష్టార్పణ అహరోనుది, అతని కొడుకులది అవుతుంది. అది ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చిన కానుక. అది నిత్యమూ నిలిచి ఉండే కట్టుబాటు. అది ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతి బలుల్లో నుండి యెహోవాకు అర్పించిన కానుక.