bible.software › Numbers › Numbers 7 › Numbers 7:11
Numbers 7:11
యెహోవా మోషేకి “బలిపీఠం అభిషేకం కోసం అర్పణలు తీసుకు రావడానికి ప్రతి నాయకుడికీ ఒక్కో రోజు కేటాయించు” అని ఆదేశించాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the LORD said unto Moses, They shall offer their offering, each prince on his day, for the dedicating of the altar.
In Context
10మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఆ నాయకులు బలిపీఠాన్ని ప్రతిష్టించడానికి సామగ్రిని తీసుకు వచ్చారు. బలిపీఠం ఎదుట తాము తెచ్చిన అర్పణలను సమర్పించారు.
12మొదటి రోజు అర్పణం తెచ్చింది యూదా గోత్రం వాడూ, అమ్మీనాదాబు కొడుకు నయస్సోను.
Read all of Numbers 7
Cross References
1 Corinthians 14:40అంతా మర్యాదగా, క్రమంగా జరగనీయండి.
This Verse In Other Editions
Study Numbers 7:11