bible.software › Numbers › Numbers 8 › Numbers 8:3
Numbers 8:3
అహరోను అలాగే చేశాడు. మోషేకి యెహోవా ఆజ్ఞాపించినట్టే దీపాల కాంతి ఆ ఏడు దీపాల స్తంభానికి ఎదురుగా పడేలా వాటిని వెలిగించాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Aaron did so; he lighted the lamps thereof over against the candlestick, as the LORD commanded Moses.
In Context
2“నువ్వు అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు. దీపాలను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపాల వెలుగు ఏడు దీపాల స్తంభానికి ఎదురుగా పడేలా చూడు.”
4దాని అడుగు నుండి పైన పువ్వుల వరకూ ఆ దీప స్తంభాన్ని సాగగొట్టిన బంగారంతో చేశారు. దాన్ని ఎలా చేయాలో యెహోవా మోషేకి చూపించాడు. 1 లేవీ గోత్రం వారిని వేరు చేయుట
Read all of Numbers 8
Cross References
Exodus 40:25యెహోవా సన్నిధానంలో దీపాలు వెలిగించాడు.
This Verse In Other Editions
Study Numbers 8:3