Numbers 8:2
“నువ్వు అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు. దీపాలను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపాల వెలుగు ఏడు దీపాల స్తంభానికి ఎదురుగా పడేలా చూడు.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
1తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
Cross References
Exodus 37:18దీపవృక్షం రెండు వైపుల నుండి మూడేసి కొమ్మల చొప్పున ఆరు కొమ్మలు బయలుదేరాయి.
Exodus 39:37పవిత్ర దీపవృక్షం, దాని దీపాలు, దీపాల వరుస, వాటి సామాను, దీపాలు వెలిగించేందుకు నూనె,
Leviticus 24:1యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
Psalms 119:105నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు. 1
Isaiah 8:20ధర్మశాస్త్రం పైనా సాక్ష్యం పైనా దృష్టి నిలపండి. 1 వారు ఇలా చెప్పక పోతే అందుకు కారణం వారికి సూర్యోదయం కలగలేదు. 1
John 1:9లోకంలోకి వస్తున్న నిజమైన వెలుగు ఇదే. ఈ వెలుగు ప్రతి వ్యక్తినీ వెలిగిస్తూ ఉంది.