The Bible Software
bible.softwareObadiahObadiah 1 › Obadiah 1:2

Obadiah 1:2

నేను ఇతర రాజ్యాల్లో నిన్ను తక్కువ చేస్తాను. వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

Behold, I have made thee small among the heathen: thou art greatly despised.

In Context

1ఓబద్యా దర్శనం. ఎదోము గురించి యెహోవా ప్రభువు ఈ విషయం చెబుతున్నాడు. యెహోవా నుంచి మేము ఒక నివేదిక విన్నాం. “లెండి. ఎదోము మీద యుద్ధం చేయడానికి కదలండి” అని దేవుడు ఒక రాయబారిని రాజ్యాలకు పంపాడు.

3నీ హృదయ గర్వం నిన్ను మోసం చేసింది. కొండ సందుల్లో ఎత్తయిన ఇంట్లో నివసించే నువ్వు “నన్నెవడు కింద పడేస్తాడు?” అని నీ మనస్సులో అనుకుంటున్నావు.

Read all of Obadiah 1

Cross References

1 Samuel 2:7యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు. 1 కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే. 1

Psalms 107:39వారు బాధ వలనా ఇబ్బంది వలనా దుఃఖం వలనా తగ్గిపోయినప్పుడు, 1

Jeremiah 49:15ఇతర జాతులతో పోలిస్తే నిన్ను అల్పుడుగా చేస్తాను. వాళ్ళ దృష్టిలో నిన్ను నీచుడిగా చేస్తాను. 1

Micah 7:10నా శత్రువు దాన్ని చూస్తాడు. 1 “నీ యెహోవా దేవుడు ఎక్కడ?” 1 అని నాతో అన్నది అవమానం పాలవుతుంది. 1 నా కళ్ళు ఆమెను చూస్తాయి. 1 వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Obadiah 1:2

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Obadiah 1:1Obadiah 1Obadiah 1:3 →