The Bible Software
bible.softwarePhilippiansPhilippians 2 › Philippians 2:8

Philippians 2:8

చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే, 1 తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు. 1 యేసుకు ఘనత

బైబిల్ (తెలుగు)

In The King James Version

And being found in fashion as a man, he humbled himself, and became obedient unto death, even the death of the cross.

In Context

7అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు. 1 బానిస రూపం తీసుకున్నాడు. 1 మానవుల పోలికలో కనిపించాడు. 1 ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు. 1

9-11 అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా, 1 భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా, 1 ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా, దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి, 1 అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు. 1 అంతరంగంలోని రక్షణకు బాహ్య గురుతులు

Read all of Philippians 2

Cross References

Psalms 22:16కుక్కలు నన్ను చుట్టుముట్టాయి, దుష్టులు గుంపుగూడి నన్ను ఆవరించారు. వాళ్ళు నా చేతులను నా పాదాలను పొడిచారు. 1

Proverbs 15:33యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం వృద్ది చేసుకునే సాధనం. వినయం కలిగి ఉంటే గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి.

Matthew 17:2వారు చూస్తూ ఉండగానే ఆయన రూపం మారిపోయింది. ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు కాంతి లాగా తెల్లనివయ్యాయి.

Matthew 26:42యేసు రెండవ సారి దూరంగా వెళ్ళి, “నా తండ్రీ, నేను దీన్ని తాగితేనే తప్ప నా నుండి తీసివేయడం సాధ్యం కాదనుకుంటే, నీ చిత్తమే నెరవేరనీ!” అని ప్రార్థన చేశాడు.

Luke 9:29ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ధరించిన వస్త్రాలు తెల్లగా ధగధగా మెరిసాయి.

John 10:18నా ప్రాణాన్ని నానుంచి ఎవ్వరూ తీసివేయలేరు. నేను స్వయంగా నా ప్రాణం పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నేను పొందాను.”

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Philippians 2:8

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Philippians 2:7Philippians 2Philippians 2:9 →