Philippians 4:22
పవిత్రులంతా, ముఖ్యంగా సీజర్ చక్రవర్తి ఇంట్లో ఉన్న పవిత్రులు మీకు అభివందనాలు చెబుతున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
All the saints salute you, chiefly they that are of Caesar’s household.
In Context
23ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండు గాక.
Cross References
Acts 9:13అయితే అననీయ, “ప్రభూ, ఈ వ్యక్తి యెరూషలేములోని నీ ప్రజలకు ఎంతో కీడు చేశాడని అతని గురించి చాలామంది చెప్పారు.
2 Corinthians 13:13పరిశుద్ధులందరూ మీకు అభివందనాలు చెబుతున్నారు.
Hebrews 13:24మీ అధికారులందరికీ పరిశుద్ధులందరికీ అభివందనాలు తెలియజేయండి. ఇటలీలో ఉన్నవారు మీకు అభివందనాలు చెబుతున్నారు.
3 John 1:14కానీ నేను నిన్ను త్వరలోనే చూడగలనని ఆశిస్తున్నాను. అప్పుడు మనం ముఖాముఖీ మాట్లాడుకుందాం.